: సొంత జిల్లాలో బొత్స కార్యాలయానికి సమైక్య సెగ
పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకు సొంత జిల్లాలో మరోసారి సమైక్య సెగ తగిలింది. ఈసారి జిల్లాలోని గరివిడిలో ఆయన కార్యాలయాన్ని సమైక్యవాదులు ముట్టడించారు. రాష్ట్ర సమైక్యత కోసం బొత్స రాజీనామా చేయాలని డిమాండు చేశారు.