: టీడీపీ ఎంపీలను పరామర్శించిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు


ఉభయసభల నుంచి సస్పెండై పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేస్తున్న సీమాంధ్ర టీడీపీ ఎంపీలను కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు పరామర్శించారు. టీడీపీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, మోదుగుల వేణుగోపాలరెడ్డిలను కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు పరామర్శించారు.

  • Loading...

More Telugu News