: ఎమ్మెల్యే షాజహాన్ కు చేదు అనుభవం


మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు చేదు అనుభవం ఎదురైంది. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఏర్పాటు చేసిన 'లక్షగళ సమర భేరి' కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను సమైక్యవాదులు అడ్డుకున్నారు. రాజకీయ నాయకుల వైఖరి వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి దాపురించిందని ఆరోపించిన సమైక్యవాదులు 'ఎమ్మెల్యే గో బ్యాక్' అంటూ నినదించారు. దీంతో కార్యక్రమ నిర్వాహకులు షాజహాన్ బాషాను అక్కడి నుంచి వెనక్కి పంపించేశారు.

  • Loading...

More Telugu News