: రాజ్యసభ మళ్లీ వాయిదా 26-08-2013 Mon 12:51 | రాజ్యసభ మరోసారి వాయిదా పడింది. వీహెచ్ పీ యాత్రపై ఎస్పీ, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం కొనసాగడంతో సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ అన్సారీ ప్రకటించారు. దీంతో సభ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది.