: ఆశారామ్ బాపుకు జోధ్ పూర్ పోలీసుల నోటీసులు


దైవాంశ సంభూతుడినని స్వయంగా ప్రకటించుకున్న ఆధ్మాత్మిక గురు ఆశారామ్ బాపుకు జోధ్ పూర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆశారామ్ నిర్వహిస్తున్న గురుకుల్ కు, అక్కడి మేనేజర్ కు, బాలిక ఉంటున్న హాస్టల్ వార్డెన్ కు నోటీసులు అందాయి. లైంగిక దాడికి పాల్పడ్డారంటూ నమోదైన కేసులో విచారణ కోసం నాలుగు రోజుల పాటు తమ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తనపై ఆశారామ్ లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ కొద్ది రోజుల కిందట 16 సంవత్సరాల మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో, ఇండోర్ లో కేసు నమోదైంది.

  • Loading...

More Telugu News