: సమైక్యాంధ్ర ఆందోళనకు మద్దతు ఉంటుంది: మంత్రి శైలజానాథ్ 25-08-2013 Sun 13:58 | ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న సమైక్యాంధ్ర ఆందోళనకు తమ మద్దతు ఉంటుందని మంత్రి శైలజానాథ్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ సమైక్య రాష్ట్రం తప్ప ప్రత్యామ్నాయం లేదన్నారు.