: హైదరాబాద్ లో దుండగుల కాల్పుల్లో చెప్పుల వ్యాపారి మృతి


హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని లీలానగర్ లో గుర్తు తెలియని వ్యక్తులు చెప్పుల వ్యాపారి అశోక్ పై కాల్పులు జరిపారు. దీంతో అశోక్ అక్కడికక్కడే మృతి చెందారు. అశోక్ కర్ణాటకకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. కాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలికి చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News