శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సోమవారం వివిధ కమిటీల ఛైర్మన్ లతో హైదరాబాదు అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశం అయ్యారు. అసెంబ్లీ కమిటీల పనితీరుపై సమీక్షిస్తున్న స్పీకర్ వివిధ <wbr>అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.