: హెచ్ పీసీఎల్ బాధితులకు కేంద్ర మంత్రి మొయిలీ పరామర్శ


కేంద్ర మంత్రి వీరప్పమొయిలీ హెచ్ పీసీఎల్ బాధితులను పరామర్శించారు. ఈ సాయంత్రం విశాఖపట్టణం చేరుకున్న మొయిలీ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. అనంతరం వివిధ అసుపత్రుల్లో ఉన్న బాధితులను పరామర్శించి, అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వైద్యం జరుగుతున్న తీరుపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

  • Loading...

More Telugu News