: చంద్రబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: కొండ్రు


పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి కొండ్రు మురళి అన్నారు. ఈరోజు హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీపై కత్తులు, కొడవళ్లతో దాడి చేయండని ప్రజలను రెచ్చగొడుతున్నారంటూ బాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి కూడా బాబుపై మండిపడ్డారు. బాబు తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని గండ్ర కోరారు. 

  • Loading...

More Telugu News