: హెచ్ పీసీఎల్ ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్న మొయిలీ


టనెల్ పేలి భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విశాఖపట్నం హెచ్ పీసీఎల్ ప్రమాద స్థలాన్ని కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ ఈ సాయంకాలం పరిశీలించనున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా విశాఖ వెళ్లి, ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించనున్నారు.

  • Loading...

More Telugu News