: ఆప్కాబ్ ఛైర్మన్ గా వీరారెడ్డి


ఆప్కాబ్ ఛైర్మన్ గా మహబూబ్ నగర్ డీసీసీబీ ఛైర్మన్ వీరారెడ్డి పేరును పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ హైదరాబాదు గాంధీభవన్ లో ప్రకటించారు. ఈ పదవిలో ఆయన  మొదటి రెండున్నర ఏళ్ళు కొనసాగుతారని చెప్పారు. తర్వాత రెండున్నర ఏళ్లు కరీంనగర్ డీసీసీబీ ఛైర్మన్ రవీందర్ రావు ఉంటారని తెలిపారు. ఈ ఉదయం డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులతో భేటీ అయిన బొత్స వీరి పేర్లు ప్రకటించారు. 

  • Loading...

More Telugu News