: ఉగ్రవాది టుండాకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
లష్కరే తోయిబా ఉగ్రవాది టుండాకు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఛాతీలో నొప్పిగా ఉందంటూ టుండా నిన్న పోలీసులకు చెప్పడంతో ఎయిమ్స్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.