: హెచ్ పీసీఎల్ ప్రమాదంలో ఐదుకు చేరిన మృతుల సంఖ్య


విశాఖలోని హెచ్ పీసీఎల్ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. నిన్న సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు. కాగా, గాయాలైన ముప్పై మందికి పైగా కార్మికులు కేజీహెచ్, ఐఎన్ఎస్ కళ్యాణి ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. కొత్తగా నిర్మిస్తున్న బ్లాక్ లో టనెల్ పేలడంతో ఈ భారీ ప్రమాదం సంభవించింది.

  • Loading...

More Telugu News