: సోనియాతో చిరంజీవి భేటీ


పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె రాజకీయ వ్యవహారాల సలహాదారు అహ్మద్ పటేల్ తో భేటీ అయ్యారు. సమైక్యాంధ్రకు అనుగుణంగా సీమాంధ్రలో కొనసాగుతున్న ఉద్యమాలు, సభ్యుల సస్పెన్షన్ పై అధినేత్రితో చిరు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News