: ముగిసిన కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ


ప్రధాని నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ ముగిసింది. లోక్ సభ ప్రతిష్ఠంభన, ఆంధ్రప్రదేశ్ వ్యవహారంపై కోర్ కమిటీలో చర్చ జరిగింది. కోల్ గేట్ వ్యవహారంతో ప్రతిపక్షాల రగడ నేపథ్యంలో ఆహారభద్రత బిల్లు ప్రవేశపెట్టడం, ఆమోదం పొందించడం వంటి అంశాలపై కీలక చర్చ జరిగినట్టు సమాచారం. కాగా, సభా సమయాన్ని అడ్డుకుంటున్న సీమాంధ్ర ఎంపీలపై ఏ రకమైన చర్యకు సిఫారసు చేయాలనే దానిపై కూడా మల్లగుల్లాలు పడ్డట్టు సమాచారం. ఈ సమావేశానికి కోర్ కమిటీ సభ్యులంతా హాజరయ్యారు.

  • Loading...

More Telugu News