: సికింద్రాబాద్, కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్, కాకినాడ మధ్య దక్షణ మధ్య రైల్వే నాలుగు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. వీటిలో ఒకటి కాజీపేట, విజయవాడ, ఏలూరు మీదుగా, మరో రెండు నల్గొండ, గుంటూరు మీదుగా నడుస్తాయి. 23, 24, 25, 26 తేదీలలో ఇవి నడవనున్నాయి.