: మధ్యాహ్నం 12 గంటల వరకు లోక్ సభ వాయిదా


అఖిలపక్ష భేటీ అనంతరం ప్రారంభమైన లోక్ సభలో సీమాంధ్ర ఎంపీలు ఎప్పటిలానే సమైక్య నినాదాలు చేశారు. అలా మొదలైందో లేదో వెంటనే స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలవరకు వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News