: 'లైఫ్ ఆఫ్ పై'కి ఉత్తమ దర్శకుడు అవార్డు
అందరూ ఊహించినట్టుగానే ఉత్తమ దర్శకుడు అవార్డును 'లైఫ్ ఆఫ్ పై' చిత్ర దర్శకుడు ఎంగ్ లీ గెలుచుకున్నారు. ఆయన భావోద్వేగంతో మాట్లాడుతూ తన భారతీయ సిబ్బందికి 'నమస్తే' చెప్పారు. ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డును క్వెంటిన్ తెరాన్టినో (చిత్రం: జాన్గో ఉన్ చైండ్), ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగంలో ఆస్కార్ అవార్డును క్రిస్ టెర్రియో (చిత్రం: ఆర్గో) గెలుచుకున్నారు.