: హరికృష్ణ ఎలాంటి యాత్ర చేయడంలేదు: ఎంపీ శివప్రసాద్
టీడీపీ నేత నందమూరి హరికృష్ణ ఎలాంటి యాత్ర చేయడంలేదని ఆ పార్టీ ఎంపీ శివప్రసాద్ అన్నారు. యాత్రలు చేస్తున్నారంటూ అపోహలు సృష్టించవద్దని చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేసిన ఆయన అనంతపురం జిల్లా హిందూపూర్ నుంచి 'చైతన్య యాత్ర' ఆరంభిస్తారని వార్తలు వచ్చాయి.