: సమ్మెతో ఫలితం లేకుంటే రాజీనామా చేస్తా: కావూరి


సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎన్జీవోలు చేస్తున్న నిరవధిక సమ్మె వల్ల ఫలితం రాకుంటే రాజీనామాకు తాను సిద్ధమని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజీనామాలే సమస్యకు పరిష్కారమన్నారు. ఆంటోనీ కమిటీతో అన్నీ చర్చించామని చెప్పారు. సానుకూల ప్రకటన రాకుంటే రాజీనామాకు సిద్ధమన్నారు.

  • Loading...

More Telugu News