: పంచాయతీ సర్పంచుకుల చెక్ పవర్ కల్పించాలి: రాజేంద్ర ప్రసాద్
రాష్ట్రంలో పంచాయతీ సర్పంచులకు ఉన్న చెక్ పవర్ అధికారాన్ని తొలగిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 385 ను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర సర్పంచుల వ్యవస్థాపక సంఘం అధ్యక్షుడు బాబు రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ కార్యదర్శులతో పాటు జాయింట్ చెక్ పవర్ ఇవ్వడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.