: తెలంగాణపై వైఎస్సార్ సీపీ వ్యాఖ్యల సీడీలు విడుదల చేసిన టీడీపీ
వైఎస్, జగన్, విజయమ్మలు తెలంగాణకు అనుకూలమంటూ చేసిన వ్యాఖ్యల సీడీలను టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ విడుదల చేసింది. సీమాంధ్రలో సోనియా ముసుగు జగన్ అని టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్ ధ్వజమెత్తారు. జగన్ పార్టీ తెలంగాణలో గల్లంతయ్యిందని, అందుకే సీమాంధ్రల్లో గిమ్మిక్కులకు పాల్పడుతోందని టీడీపీ నేతలు విమర్శించారు.