: మళ్లీ పాక్ దుశ్చర్య.. భారత్ దీటైన జవాబు


పాక్ దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉంది. మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. రాత్రి పూంచ్ సెక్టార్ లోని హమీద్ పుర, మేంధర్ లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. అయితే అప్రమత్తంగా ఉన్న భారత జవాన్లు వారికి దీటుగా జవాబిచ్చారు. పాక్ లోని ఖాన్ జైలు నుంచి ఖైదీలు తప్పించుకున్న నాటి నుంచి ఆ దేశ సైన్యం ఎప్పటికప్పుడు నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతూ కాల్పులు జరిపి చొరబాట్లను ప్రోత్సహిస్తున్నారు. వీరి ప్రయత్నాలకు భారత సైనికులు గండికొడుతున్నారు. ఈ దాడుల్లో 12 ఏళ్ల బాలిక గాయపడింది.

  • Loading...

More Telugu News