: మరణ శిక్షపై విరామాన్ని కొనసాగించాలి: హ్యూమన్ రైట్స్ వాచ్


నేరస్థులకు మరణ శిక్షపై విరామాన్ని భారత్ కొనసాగించాలని మానవ హక్కుల కోసం పోరాడే అంతర్జాతీయ సంస్థ హ్యూమన్ రైట్స్ వాచ్ కోరింది. మరణ శిక్ష విషయంలో పూర్వపు వైఖరికి భారత్ ఏడాది నుంచి దూరంగా ఉందని హ్యూమన్ రైట్స్ వాచ్ దక్షిణాసియా ప్రాంత డైరెక్టర్ మీనాక్షి గంగూలీ అన్నారు. ప్రభుత్వం అధికారికంగా మరణశిక్షపై నిషేధాన్ని ప్రకటించాలని, మరణ శిక్షను ఎదుర్కొంటున్న వారికి జీవిత ఖైదుగా మార్పు చేయాలని కోరారు. తర్వాత మరణశిక్ష నిషేధం దిశగా అడుగులు వేయాలని ఆమె సూచించారు.

  • Loading...

More Telugu News