: జీజేఎం అగ్రనేత అరెస్ట్


'గూర్ఖా జనముక్తి మోర్చా'(జీజేఎం) అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ బినయ్ తమంగ్ ను ఈ ఉదయం అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. అతనితో పాటు మరో ఆరుగురు అనుచరులను కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. పశ్చిమబెంగాల్-సిక్కిం రాష్ట్రాల సరిహద్దుల్లో తనిఖీలు చేపట్టిన సమయంలో వారిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. బినయ్ పై గృహ దహనాలతో పాటు పలు కేసులు నమోదైనట్లు అధికారులు చెప్పారు.

  • Loading...

More Telugu News