: ఎల్బీ స్టేడియంలో సభకు అనుమతివ్వండి: ఏపీఎన్జీవోలు


ఎల్బీ స్టేడియంలో సమైక్యాంధ్ర సభ నిర్వహించుకునేందుకు అనుమతినివ్వాలని ఏపీ ఎన్జీవోలు కోరుతున్నారు. ఈ మేరకు వారు సెంట్రల్ జోన్ డీసీపీకి వినతిపత్రం సమర్పించారు. అయితే సభలకు అనుమతి లేదని, ఉద్యోగ సంఘాలు సభలను నిర్వహించడం మొదలుపెడితే అంతటితో ఆగదని, అందుకే అనుమతులు ఇవ్వడం లేదని ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. కాగా సభకు అనుమతి లభిస్తుందా? లేదా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

  • Loading...

More Telugu News