: ఉగ్రవాదులకు పాక్ ప్రధాని ఆహ్వానం


శాంతిస్థాపన పేరుతో 'చర్చించుకుందాం రండి' అంటూ ఉగ్రవాద సంస్థలకు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆహ్వానం పలికారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోమని, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న ఉగ్రవాదులను ఏరిపారేస్తామని ప్రకటించారు. కానీ, భారత సరిహద్దుల్లో కాపు కాచి చొరబాటుకు సిద్ధంగా ఉన్న ఉగ్రవాదుల గురించి షరీఫ్ మాట్లాడకపోవడం ఆయన చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తోంది. భారత్, పాక్ రెండూ యుద్ధం కంటే పేదరికం, నిరక్షరాస్యత తదితర సమస్యలపై పోరాడాల్సి ఉందన్నారు.

  • Loading...

More Telugu News