: నెల్లూరులో చెంగాళమ్మకు పూజలు చేసిన ఇస్రో ఛైర్మన్
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని చెంగాలమ్మ ఆలయంలో ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ ప్రత్యేక పూజలు చేశారు. రేపు శ్రీహరికోట షార్ నుంచి ప్రయోగించనున్న పీఎస్ ఎల్వీ సీ-20 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని కోరుతూ అమ్మవారికి రాధాకృష్ణన్ పూజలు నిర్వహించారు.