: ఎంసెట్ కౌన్సెలింగ్ అడ్డుకున్న విద్యార్థులు


శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ను విద్యార్థులు అడ్డుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రజలంతా ఉద్యమంలో పాల్గొంటుండగా కౌన్సెలింగ్ ఎలా నిర్వహిస్తారంటూ అడ్డుకున్నారు. దీంతో కౌన్సెలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది.

  • Loading...

More Telugu News