: రూపాయి మారకం విలువ 70ని తాకుతుంది: డ్యూచే బ్యాంకు
డాలర్ తో రూపాయి మారకం విలువ 70కి చేరుతుందని డ్యూచే బ్యాంకు అంచనా ప్రకటించింది. తీవ్ర నిరాశావహ పరిస్థితుల్లోకి భారత్ ప్రవేశించిందనే భయాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం డాలర్ తో రూపాయి మారకం విలువ 63 పైన కొనసాగుతోంది.