: 80 తులాల బంగారం చోరీ
విశాఖపట్నం జిల్లా అనకాపల్లి గౌరపాలెంలో దొంగలు చెలరేగిపోయారు దీంతో, మంగళవారం అర్థరాత్రి భారీ ఎత్తున దొంగతనాలు జరిగాయి. ఐదు ఇళ్లలో చోరీలకు పాల్పడిన దొంగలు దాదాపు 80 తులాల బంగారం అపహరించారు. దీనిపై అనకాపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.