: బీహార్ లో మరో అనుమానితుడి అరెస్టు


హైదరాబాద్ జంట బాంబు పేలుళ్ల కేసులో మరో అనుమానితుడిని బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. బీహారులోని బెగుసరాయ్ ప్రాంతంలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఇతనికి దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్లతో సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News