: కాంగ్రెస్ లో చేరిన రఘునందన్, చంద్రశేఖర్, విజయరామారావు 20-08-2013 Tue 19:58 | టీఆర్ఎస్ వేటుకు గురైన రఘునందన్ తోపాటు ఆ పార్టీ నేతలు చంద్రశేఖర్, విజయరామారావు కాంగ్రెలో చేరారు. కాగా, విజయరామారావు, చంద్రశేఖర్ లు గతంలో మంత్రులుగా పనిచేశారు.