: ముఖ్యమంత్రితో డీసీసీబీ, డీసీఎంఎన్ ఛైర్మన్ల సమావేశం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మంత్రులు, డీసీసీబీ, డీసీఎంఎన్ ఛైర్మన్లతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో అప్కాబ్, మార్క్ ఫెడ్ ఛైర్మన్ల అభ్యర్థిత్వాలపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.