: కొద్దిసేపట్లో కమల్ నాథ్ తో సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు, ఎంపీల భేటీ
సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు కాసేపట్లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ తో భేటీ కానున్నారు. ఆంటోనీ కమిటీతో వీరు నేడు సమావేశంకానున్న నేపథ్యంలో కమిటీకి ఎలాంటి అంశాలను వివరించాలి, ఏం చెప్పాలి? అన్న దానిపై కమల్ నాథ్ తో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.