: దిగ్విజయ్ పై మంత్రి పితాని ఆగ్రహం


రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ పై మంత్రి పితాని సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. సీమాంధ్ర ఉద్యోగులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దిగ్విజయ్ చేస్తున్న వ్యాఖ్యలను పార్టీ అధిష్ఠానం దృఫ్టికి తీసుకెళతానన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న సమైక్య ఉద్యమంలో పాల్గొన్న సందర్భంగా పితాని ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News