: బస్సులో ప్రయాణీకుడి వద్ద భారీగా నగదు స్వాధీనం


తిరుపతిలో ఐటీడీసీ బస్సులో పోలీసులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఐటీడీసీ బస్సులో ప్రయాణిస్తున్న బెంగళూరుకు చెందిన మునిరాజా అనే వ్యక్తి వద్ద 7.7 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంతపెద్ద మొత్తంలో నగదు లభ్యమవడంతో ఈ డబ్బుకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు మునిరాజాను ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News