: క్షమించమనలేదు..నిరాశ చెందారట!
జైపూర్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో హిందూ తీవ్రవాదంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ క్షమాపణ చెప్పలేదని పార్లమెంటరీ వ్యవహరాల మంత్రి కమల్ నాథ్ తెలిపారు.
కేవలం నిరాశ చెందానని మాత్రమే షిండే అన్నారని..అందుకు బీజేపీ అంగీకరించిందని కమల్ నాధ్ చెప్పారు. జైపూర్లో తన వ్యాఖ్యలు ఏ రాజకీయ పార్టీని ఉద్దేశించినవి కావని షిండే వ్యాఖ్యానించినట్లు ఆయన తెలిపారు. అయితే వివాదానికి ముగింపు పలకగలిగామని కమల్ నాధ్ అన్నారు.