: పోలీసులతో పల్లె రఘునాథరెడ్డి వాగ్వాదం


సమైక్యాంధ్ర కోసం ప్రజలు సాగిస్తున్న పెను ఉద్యమం నేతల్లో చలనం కలిగిస్తోంది. ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా దీక్షల బాట పడుతున్నారు. తాజాగా, అనంతపురం జిల్లాలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి కూడా దీక్ష చేపట్టారు. ఆయన దీక్ష చేస్తుండగా, పోలీసులు అక్కడికి చేరుకుని, దీక్షా శిబిరాన్ని తొలగించాలని ఆదేశించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పోలీసులకు ఎమ్మెల్యేకి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News