: ఓ నెగిటివ్ రక్తం అత్యవసరం!
దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల దాడిలో తీవ్రంగా గాయపడి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా మారింది. అతనికి అత్యవసరంగా ఓ నెగిటివ్ రక్తం ఎక్కించాలని వైద్యులు తెలిపారు.
బాంబు దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న విజయ్ ప్రసాద్ ను రక్షించేందుకు రక్త దాతలు ముందుకురావాలని వైద్యులు కోరారు. ఓ నెగిటివ్ రక్తం ఇవ్వాలనుకునే దాతలు నాంపల్లిలోని కేర్ ఆసుపత్రికి రావాల్సిందిగా వైద్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.