: వీహెచ్ పై దాడి చేసిన వారిపై కేసులు
తిరుపతిలో ఈ ఉదయం రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావుపై చెప్పులతో దాడిచేసిన వారిపై కేసులు నమోదు చేయనున్నట్టు ఎస్పీ రాజశేఖర్ తెలిపారు. ఉద్యమకారుల మూలంగా తిరుమల పవిత్రత దెబ్బతింటోందని ఆయన వ్యాఖ్యానించారు. నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.