: రేపు సీమాంధ్ర జిల్లాల బంద్


ఆదివారం సీమాంధ్ర జిల్లాల బంద్ కు సమైక్యాంధ్ర విద్యార్ధి జేఏసీ పిలుపునిచ్చింది. తిరుపతిలోని అలిపిరిలో పూలు ఇద్దామని వీహెచ్ వాహనాన్ని అడ్డుకున్న సమైక్యాంధ్ర ఉద్యమకారులపై పోలీసుల లాఠీచార్జ్ ను నిరసిస్తూ ఆదివారం బంద్ కు పిలుపునిచ్చినట్టు సమైక్యాంధ్ర విద్యార్ధి జేఏసీ నాయకులు తెలిపారు. కేవలం సీమాంధ్ర ఉద్యోగులపై వీహెచ్ చేసిన వ్యాఖ్యల వల్లే దాడులు జరిగి ఉంటాయని విద్యార్థి జేఏసీ నేతలు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News