: నన్నపనేని రాజకుమారి దీక్ష


టీడీపీ మహిళా నేత నన్నపనేని రాజకుమారి నిరవధిక దీక్ష చేపట్టారు. సమైక్యాంధ్రను కోరుతూ గుంటూరు జిల్లాలోని హిందూ కళాశాల సెంటరులో ఆమె దీక్షకు పూనుకున్నారు. రాష్ట్ర విభజనకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఆమె స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News