: నూజివీడు ఎమ్మెల్యే రాజీనామా


కృష్ణా జిల్లా నూజీవీడు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సభాపతి నాదెండ్ల మనోహర్ కు పంపినట్లు తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

  • Loading...

More Telugu News