: నాదల్ చేతిలో చిత్తయిన ఫెదరర్


సిన్సినాటి మాస్టర్స్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో నాదల్ చేతిలో స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఓటమిపాలయ్యాడు. నాదల్ తొలి సెట్ చేజార్చుకున్నప్పటికీ తరువాతి రెండు సెట్లలో చెలరేగి ఆడి 5-7,6-4,6-3 తేడాతో స్విస్ స్టార్ ను చిత్తు చేశాడు. దీంతో ఈ టోర్నీ నుంచి ఫెడెక్స్ నిష్క్రమించాడు.

  • Loading...

More Telugu News