: జలాంతర్గామి నుంచి బయటపడ్డ రెండు మృతదేహాలు 16-08-2013 Fri 10:40 | ప్రమాదం జరిగిన రెండు రోజుల తర్వాత ఐఎన్ఎస్ సింధు రక్షక్ జలాంతర్గామి నుంచి రెండు మృతదేహాలు బయటపడ్డాయి. సహాయక కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా 16 మంది ఆచూకీ లభించాల్సి ఉంది.