: ఆచూకీ లేని 18 మంది.. ప్రమాదంపై పుతిన్ విచారం


ముంబై తీరంలో సింధురక్షక్ జలాంతర్గామి పేలిపోయి 48 గంటలు దాటుతున్నా.. గల్లంతైన 18 మంది నావికా సిబ్బంది ఆచూకీ మాత్రం ఇంత వరకూ లభించలేదు. గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సింధురక్షక్ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సింధురక్షక్ రష్యా నుంచి దిగుమతి చేసుకున్న జలాంతర్గామి.

  • Loading...

More Telugu News