: నేడు బాషా అంత్యక్రియలు.. బయల్దేరి వెళ్లిన చంద్రబాబు
టీడీపీ ఉపాధ్యక్షుడు లాల్ జాన్ బాషా అంత్యక్రియలు నేడు గుంటూరులో జరుగుతాయి. వీటికి హాజరయ్యేందుకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సహా పలువురు నేతలు కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ నుంచి గుంటూరుకు బయల్దేరి వెళ్లారు. నిన్న ఉదయం నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బాషా మృతి చెందిన సంగతి తెలిసిందే.