: రేపు గుంటూరులో బాషా అంత్యక్రియలు


రోడ్డు ప్రమాదంలో ఈ ఉదయం మరణించిన టీడీపీ ఉపాధ్యక్షుడు లాల్ జాన్ బాషా మృతదేహానికి రేపు గుంటూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పూర్తయ్యాక సాయంత్రం బాషా మృతదేహాన్ని గుంటూరులోని ఆయన నివాసానికి తరలిస్తారు. రేపు జరిగే అంత్యక్రియలకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సహా చాలా మంది పార్టీ నేతలు హాజరు కానున్నారు.

  • Loading...

More Telugu News